తిరుమలలో భక్తులకు అందుబాటులో ఉన్న వసతి సౌకర్యాలు ప్రధానంగా 3 రకాలు 👇
🔹 1️⃣ ఉచిత వసతి
🔹 2️⃣ దేవస్థానం గెస్ట్ హౌస్‌లు (అద్దె విధానం)
🔹 3️⃣ మఠాలలో వసతి
ఇవే కాకుండా ⤵️
✉️ బోర్డు మెంబర్ / MP / MLA / MLC లెటర్ ద్వారా వసతి
🙏 డోనర్ లెటర్ ద్వారా వసతి (ఇప్పుడు Online లోనే)
👉 ఈ రెండు మార్గాలు తెలిసినవారికి మాత్రమే సాధ్యమవుతాయి.
👉 ప్రస్తుతం బ్రేక్ దర్శనం + వసతి కలిపి ఇస్తున్నారు.
👉 Only accommodation మాత్రం ఇవ్వడం లేదు.
🆓 1️⃣ ఉచిత వసతి (PAC – Pilgrims Amenities Centres)
🏢 PAC 1,2,3,4,5
📍 CRO & Bus Stand దగ్గర (కొండ మీదే)
✔️ లాకర్లు
✔️ స్నాన సౌకర్యం
✔️ కల్యాణకట్ట
✔️ అన్నప్రసాదం
❌ మంచాలు ఉండవు
📌 తిరుమల చేరాక రద్దీని బట్టి క్యూలో నిల్చోవాలి
📌 ఆధార్ కార్డు తప్పనిసరి
🏨 2️⃣ అద్దె చెల్లింపు గెస్ట్ హౌస్‌లు
🏢 రాంభగీచ, వరాహస్వామి, సప్తగిరి, సుదర్శనం, పాంచజన్యం, కౌస్తుభం, నందకం, వకుళామాత మొదలైనవి
🖥️ Online విధానం
📱 TTD App / ttdonline ద్వారా ముందుగా బుకింగ్
💰 ₹100 / ₹1000 / ₹1500 (AC)
👉 గది బుక్ రశీదు మాత్రమే వస్తుంది
👉 ఏ గెస్ట్ హౌస్ అన్నది allotment తర్వాతే తెలుస్తుంది
🏃♂️ Offline విధానం
📍 CRO Office (కొండ మీద)
📄 ఆధార్ కార్డు తప్పనిసరి
⏰ ఉదయం 5 గంటల లోపు క్యూలో నిలబడితే అవకాశం ఎక్కువ
💰 ధరలు:
🔸 ₹50 – SNC వసతి
🔸 ₹100 – రాంభగీచ, వరాహస్వామి, సప్తగిరి, సుదర్శనం, కళ్యాణి
🔸 ₹1000 – పాంచజన్యం, కౌస్తుభం, నందకం, వకుళామాత
🏛️ 3️⃣ మఠాలలో వసతి
👉 ముందుగా డోనర్లకే allotment
👉 గదులు ఖాళీగా ఉంటేనే భక్తులకు అవకాశం
📍 గుడి వెనుక మేదర మిట్ట సర్కిల్
📍 పాప వినాశనం మార్గంలో
💰 Non-AC: ₹500 / ₹750 పైగా
💰 AC: సుమారు ₹1500
⚠️ వ్యక్తిగతంగా వెళ్లి ఎంక్వైరీ చేయాలి
⚠️ సంబంధాలు ఉంటేనే సులువు
🧾 వైశ్యుల సత్రాలు (3)
👉 వారి సామాజిక వర్గం వారికే మాత్రమే వసతి
📌 ముఖ్య గమనిక
⚠️ దేవస్థానం గెస్ట్ హౌస్‌లలో
👉 ఒంటరిగా రూమ్ ఇవ్వరు
👉 తప్పనిసరిగా PAC లో ఆధార్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసి లాకర్ తీసుకోవాలి
---
🙏 ఈ సమాచారం భక్తులకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను
🔁 షేర్ చేయండి – ఇతరులకు కూడా ఉపయుక్తం అవుతుంది