1. Srivani Trust tickets are available offline at Renigunta Airport (200 tickets) and online with a daily quota of 800 tickets.
2. If you want online tickets, there are two options:
-> Book 3 months in advance
-> Current day booking, where tickets are released at 9:00 AM on the same day
3. To book, first login in to the TTD website (https://ttdevasthanams.ap.gov.in) and select Srivani Current Day Donation.
Since there are 4 members in your group, you must donate ₹40,000 (₹10,000 per person).
Once donated, you can use the privilege for darshan anytime within one year.
4. After donation, navigate to
*Home → Services → Donor Privileges*
Select a date and book darshan for a maximum of 4 people.
You must pay ₹500 per person (₹2000 total).
*Note:* In current day booking, tickets are released only for that day.
You cannot book today for tomorrow.
You must book and attend darshan the same day (around 4 PM slot).
5. Current day booking does not include accommodation.
You can visit the CRO office and get a room by paying a ₹1000 refundable caution deposit.
*తిరుమల శ్రీవాణి టికెట్ బుకింగ్ సమచారం:*
1. Srivani trust tickets off-line లో రేణిగుంట విమానాశ్రయంలో 200 టిక్కెట్లు, Online లో అయితే ప్రతీరోజు 800 టికెట్లు అందుబాటులో ఉంటాయి.
2. మీకు ఆన్లైన్ టికెట్స్ కావాలి అంటే గనక రెండు options ఉన్నాయి.
-> 3 నెలల ముందుగా బుకింగ్ చేసుకోవాలి.
-> current booking అంటే ఏరోజు టికెట్లను ఆరోజే ఉదయం 9 గంటలకు విడుదల చేస్తారు.
3. వీటిని బుక్ చేసుకోవడానికి గానూ ముందుగా ttd website (https://ttdevasthanams.ap.gov.in) లో లాగిన్ చేసి, Srivani current day donation option సెలెక్ట్ చేసి, డొనేషన్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీ విషయంలో నలుగురు కాబట్టి 40,000 రూపాయలు (ఒక్కక్కరికి 10,000 రూపాయల చొప్పున) డొనేషన్ చేయాలి.
ఒకసారి డొనేషన్ చేస్తే సంవత్సరం లోపు ఎప్పుడైనా దర్శనం చేసుకోవడానికి వీలుంటుంది.
4. ఇప్పుడు మీరు టీటీడీ వెబ్సైట్ లో *Home - Services- Donor privileges* లోకి వెళ్ళి Date సెలెక్ట్ చేసి గరిష్టంగా నలుగురికి మాత్రమే దర్శనం బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఒక్కొకరికి 500 రూపాయల చొప్పున 2000 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది.
Note: current day booking లో ఏరోజు టిక్కెట్ ఆరోజే రిలీజ్ చేస్తారు. రేపటికోసం ఈరోజు booking చేసుకోవడానికి వీలుండదు. ఈరోజే బుక్ చేసుకొని, ఈరోజు సాయంత్రం 4 గంటలకి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది.
5. Current day booking చేసుకునే వారికి accomadation (ఆన్లైన్ లో రూం బుకింగ్) ఉండదు. CRO office దగ్గరకి వెళ్ళి 1000 రూపాయల caution deposit చెల్లించి రూమ్ తీసుకోవచ్చు.