భక్తుల కోసం ప్రత్యేకంగా తయారైన గోవింద కోటి బుక్స్ ఇప్పుడు లభ్యమవుతున్నాయి! ప్రతి పుస్తకంలో 200 పేజీలు ఉండి, ధర కేవలం రూ.111/- మాత్రమే!
✍️ ఒక్క పుస్తకంలో "గోవింద" అనే శబ్దాన్ని 39,600 సార్లు వ్రాయాలి.
📘 మొత్తం 26 పుస్తకాలు (అంటే 10,01,116 సార్లు గోవింద అని వ్రాసినవారికి) –
➡️ VIP బ్రేక్ దర్శనం లభిస్తుంది! 🙏
💥 విశేషం:
25 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన భక్తులు 1 కోట్ల సార్లు (అంటే 253 పుస్తకాలు) గోవింద అని వ్రాస్తే:
✅ VIP దర్శనం
✅ కుటుంబ సభ్యులలో 5 మందికి ఉచితంగా తిరుమలలో వసతి అవకాశం! 🌺
📍 గోవింద కోటి పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయంటే:
🔸 తిరుమలలో:
✅ టీటీడీ బుక్ స్టాల్స్
✅ అన్నదానం స్టాల్
✅ పాక్షి స్టాల్
✅ శ్రీ టీటీ స్టాల్ (దేవాలయం ఎదురుగా)
🔸 తిరుపతిలో:
✅ కెటీ స్టాల్ (AD భవనం ఎదురుగా)
✅ ధ్యానమందిరం స్టాల్
✅ పాట్ స్టాల్ (తిరుచానూర్)
✅ శ్రీనివాసం స్టాల్
✅ విష్ణునివాసం స్టాల్
🕉️ భక్తి, నమ్మకం, సేవతో "గోవింద" అనే నామస్మరణతో శ్రీ వేంకటేశ్వరుడి అనుగ్రహాన్ని పొందండి.
🌷గోవింద🌷🌷
No comments :