శ్రీ గరుడ ద్వాదశనామ స్తోత్రమ్:
సుపర్ణం వైనతేయం చ నాగారిం నాగభీషణమ్
జితాన్తకం విషారిం చ అజితం విశ్వరూపిణమ్
గరుత్మన్తం ఖగశ్రేష్ఠం తార్క్ష్యం కశ్యపనందనమ్
ద్వాదశైతాని నామాని గరుడస్య మహాత్మనః
యః పఠేత్ ప్రాతరుత్థాయ సర్వత్ర విజయీ భవేత్
విషం నాక్రామతే తస్య న చ హింసంతి హింసకాః
సంగ్రామే వ్యవహారే చ విజయస్తస్య జాయతే
బంధనాన్ముక్తిమాప్నోతి యాత్రాయాం సిద్ధిరేవ చ
ఇతి శ్రీ గరుడ ద్వాదశనామ స్తోత్రమ్.
గరుడ ద్వాదశ నామాలు :
1.సుపర్ణ - మంచి రెక్కలు గలవాడు .
2. వైనతేయ - వినతాదేవికి పుట్టినవాడు .
3. నాగారి - నాగులకు శత్రువు .
4. నాగభీషణ - నాగులకు విపరీతమైన భయాన్ని కలిగించేవాడు .
5. జితాంతకుడు - మరణాన్ని కూడా జయించగలవాడు .
6. విషారి - విషాన్ని హరించువాడు .
7. అజిత్ - జయించడానికి సాధ్యంకానివాడు .
8. విశ్వరూపి - సాక్షాత్తు విష్ణువుని పోలినవాడు .
9. గరుత్మాన్ - మహా శక్తిమంతుడు .
10. ఖగశ్రేష్ఠ - పక్షులలో గొప్పవాడు .
11. తర్కషే- గరుత్మంతుడి మరొక పేరు .
12. కస్యప నందన - కస్యప ప్రజాపతి కుమారుడు .
Follow: సనాతన హిందూ ధర్మం
#sanathanahindhudharmam #Garuda #garuda138 #TTD #tirumala #Tirupati #tirupatibalaji #tirupatimediahouse #thirupathi #thirumala #tirumalatirupatidevasthanam #shivaprasanna #PicOfTheDay #photooftheday #photo #photoshoot #photographer #photochallenge #photographychallenge #picturechallenge #trend #trendingnow #share #tirumalahills
No comments :