*తిరుమల_దర్శనం_చేయు_విధానం*
చాలా మంది తిరుమల చేరాక ఎదో మొక్కుబడిగా ఓ నమస్కారం చేసి వచ్చేస్తారు. తిరుమల చేరిన తర్వాత మొదటిగా శ్రీ వరాహ స్వామి వారిని దర్శనం చేసుకున్న తర్వాత శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోండి..🙏
ఇక స్వామి వారి ప్రధాన ద్వారం నుండి బయటకు వచ్చే వరకు దేవాలయంలో వీటి నన్నిటిని దర్శించుకొని బయటకు రండి..🙏
వరుస క్రమంలో రాశాను..🙏
1. మహాద్వార గోపురం
2. శంఖనిధి - పద్మనిధి
3. కృష్ణరాయ మండపం
4. అద్దాల మండపం
5. రంగనాయక మండపం
6. తిరుమలరాయ మండపం
7. తులాభారం ( తులా దండం)
8. రాజా తోడరమల్లు
9. ధ్వజస్తంభ మండపం
10. ధ్వజస్తంభం
11. బరి పీఠం
12. క్షేత్రపాలకశిల (గుండు)
13. సంపంగి ప్రదక్షిణం
14. నాలుగుకాళ్ల మండపాలు
15. శ్రీవేంకటరమణస్వామి కల్యాణమండపం
16. ఉగ్రాణం
17.విరజానది
18. పడిపోటు
19. పూల అర
20. పూలబావి
21.వగపడి అర
22. వెండివాకిలి
23. విమానప్రదక్షిణం
24. శ్రీరంగనాథుడు
25. శ్రీ వరదరాజస్వామిఆలయం
26. ఘంటామండపం
27.గరుడమందిరం
28.జయ విజయులు
29. బంగారువాకిలి
30. స్నపన మండపం
31.రాములవారి మేడ
32.శయన మండపం
33.కుల శేఖరపడి
34.శ్రీస్వామివారి గర్భాలయం
35.శ్రీ వేంకటేశ్వరస్వామి(మూలవిరాణ్మూర్తి)
36. భోగ శ్రీనివాసమూర్తి
37. కొలువు శ్రీనివాసమూర్తి
38. ఉగ్ర శ్రీనివాసమూర్తి
39. శ్రీ మలయప్పస్వామి
40. శ్రీ సుదర్శనచక్రత్తాళ్వారు
41. శ్రీ సీతారామ లక్ష్మణుల
42. రుక్మిణీశ్రీకృష్ణులు
43. సాలగ్రామాలు
45. వకుళాదేవ
46. బంగారుబావి
47. అంకురార్పణ మండపం
48. యాగశాల
49. నాణేలపరకామణి
50. నోట్ల పరకామణి
51. చందనపు అర
52. ఆనందనిలయ విమానం
53. విమాన వేంకటేశ్వరస్వామి
54. రికార్డుల గది (సెల్)
55. వేదపారాయణలు
56. సభ అర
57. సంకీర్తన భండారం
58. సన్నిధి భాష్యకారులు
59.శ్రీవారి డాలర్లు
60. శ్రీ యోగనర సింహస్వామి
61. శంకుస్థాపన స్తంభం
62. పరిమళం అర
63. శ్రీవారి హుండీ (కొప్పెర)
64. బంగారువరలక్ష్మి
65. కటాహతీర్థం
66. శ్రీ విష్వక్సేనులవారు
67. ముక్కోటి ప్రదక్షిణం
68. సాష్టాంగ నమస్కారాలు.
ఓం నమో వేంకటేశాయ
🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻
No comments :