కార్యక్రమ సమయాలు:
మధ్యాహ్నం 12:00 నుంచి 12:30 గంటల వరకు
ప్రతి మంగళవారం మినహా మిగతా అన్ని రోజుల్లో, ఆలయ అర్చకులు నిర్ణయించే శుభ ముహూర్తంలో కార్యక్రమం నిర్వహిస్తారు.
వేదిక:
శ్రీ వకుళమాత ఆలయం అలిపిరి సమీపంలో, తిరుపతి తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్ - 517501
ఆన్లైన్ బుకింగ్ సౌకర్యం లేదు.
నమోదు విధానం:
కార్యక్రమానికి గంట ముందుగానే శ్రీ వకుళమాత ఆలయానికి చేరుకుని నమోదు చేసుకోవాలి.
రోజుకు 50 మంది చిన్నారులకు మాత్రమే అవకాశం (25 మంది చొప్పున రెండు బ్యాచ్లు).
రోజుకు 50 మంది చిన్నారులకు మాత్రమే అవకాశం (25 మంది చొప్పున రెండు బ్యాచ్లు).
అర్హత:
అక్షరాభ్యాసం: 3-5 సంవత్సరాల చిన్నారులు
అన్నప్రాశనం: 6 నెలలు నిండిన శిశువులు
డ్రెస్ కోడ్: తల్లిదండ్రులు మరియు చిన్నారులు సంప్రదాయ వస్త్రధారణలో హాజరుకావాలి.
ఈ సమాచారాన్ని అవసరమైన తల్లిదండ్రులతో పంచుకోండి.

No comments :