*మీ జీవితాంతం శ్రీవారి దర్శనం ఉచితంగా పొందే విధానం తెలుసుకోండి గోవిందా*
మీరు కోరుకున్న రోజు శ్రీవారి దర్శనం మీ జీవితాంతం మీతో పాటు గా నలుగురు గోవిందులకు శ్రీవారి దర్శనం ,రూము,శ్రీవారి లడ్డూ ప్రసాదములు , శ్రీవారి నామాలతో ఉండే దుప్పట,బ్లౌజ్ పీస్ ఉచితంగా పొందాలి అని అనుకుంటున్నారా గోవిందా ఐతే ఏ విధంగా పొందవచ్చో చదవండి గోవిందా.
ఒక లక్ష నుంచి ఐదు లక్షల వరకు మీకు నచ్చిన శ్రీవారి ట్రస్ట్ లకు డొనేషన్ అనగా అన్నప్రసాద, అరోగ్యవరప్రసాదిని,గోసంరక్షణ ట్రస్ట్ , శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని, ప్రాణ నా దాన ట్రస్ట్ , ఈ వెంకటేశ్వర విద్యాదానం ట్రస్ట్..... ఇచ్చిన చో మీకు నచ్చిన రోజు శ్రీవారి దర్శనం సుపథం గుండా ఉంటుంది. మీకు నచ్చిన చోట రూము ఇస్తారు. .duppata,(shall), బ్లౌజ్ పీస్,6 లడ్డూలు ఉచితంగా మీకు ఇవ్వడం జరుగుతుంది. కనుక అవకాశం ఉంటే డొనేషన్ ఇవ్వడం గురించి ఆలోచించండి గోవిందా🙏 డోనార్ మరియు అతను తెలిపిన నలుగురికి ఈ అవకాశముంటుంది.తను జీవించినంత కాలం ఈ (previlezes) అవకాశములు వుండును గోవిందా.మిగిలిన నాలుగు పేర్లను lifetime లో 3 సార్లు మార్చుకొనే అవకాశం ఉంది గోవిందా🙏🙏మరిన్ని వివరలకోసం టీటీడి టోల్ ఫ్రీ నంబర్ 18004254141
సంప్రదించండి గోవిందా.
డొనేషన్ ఎలా ఇవ్వాలి అంటే మీయొక్క మెయిల్ అడ్రస్ తో *టీటీడీ అధికారిక వెబ్ సైట్ తిరుపతి బాలాజీ డాట్ ఏపీ డాట్ గౌవ్ డాట్ ఇన్*
*tirupatibalaji.ap.gov.in* మీరు రిజిస్టర్ చేసుకొని డొనేషన్స్ క్లిక్ చేసి ఒక రూపాయి నుంచి ఎంతవరకైనా డబ్బులు క్రెడిట్ కార్డు ద్వారా డెబిట్ కార్డు ద్వారా నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు గోవిందా .UPI, PHONE PAY,PAYTM, GOOGLE PAY,,,,,, లాంటివి ఉండవు గోవిందా. ఒక లక్ష నుంచి ఐదు లక్షల వరకు పైన తెలిపిన ప్రివిలేజెస్ ఉంటాయి గోవిందా.
ఓం నమో వెంకటేశాయ గోవిందా.
చాలామంది గోవిందులు శ్రీవారి కి డొనేషన్లు ఎలా ఇవ్వాలి అని అడుగుచున్నారు.దీనికి నా వివరణ గోవిందా. మన గ్రూప్ లలో గతంలో కూడా తెలియజేయడమైనది గోవిందా.శ్రీవారికి ఒక లక్ష నుంచి ఐదు లక్షల వరకు శ్రీవారి వివిధ ట్రస్టులు కు డొనేషన్లు ఇచ్చిన మనకు టీటీడి వారు బహుమానం గా ఇవి అన్నియు ఇస్తారు గోవిందా. ఆ వివరాలు చక్కగా చదివి అందరికీ మీ యొక్క వివిధ సోషల్ మీడియాల ద్వారా వాట్సాప్ ల ద్వారా తెలియచేయండి గోవిందా.
11 ట్రస్టులు వరసగా:
1.అన్నదానం,
2.వెంకటేశ్వర విద్యా దాన
3.సర్వశ్రేయ ట్రస్ట్
4.ఆరోగ్య వరప్రసాదిని, 5.ప్రాణదాన,
6.గోసంరక్షణ ట్రస్ట్
7.వేద పరిరక్షణ ట్రస్ట్
8.బర్డ్ ట్రస్ట్
9.వెంకటేశ్వర హెరిటేజ్ ,ప్రిజర్వేషన్ ట్రస్ట్
10.శ్రీ వాణి ట్రస్ట్
11. ఎస్వీబీసీ ట్రస్ట్
పుట్టిన నెలల బిడ్డ పేరుతో కూడా డొనేషన్ ఇస్తే వారు జీవితాంతం మొత్తం ఐదుగురు కు అనగా డోనార్ మరియు నలుగురు కోరుకున్న రోజు (శ్రీవారి బ్రహ్మోత్సవాలు, జనవరి ఒకటి కాకుండా) వారి మొబైల్ లోనే టీటీడీ అధికారిక వెబ్ సైట్ టీటీడీ సేవ ఆన్లైన్ డాట్ కాం లో వారి మెయిల్ అడ్రస్ తో లాగిన్ అయ్యి ట్రస్టులు సెలెక్ట్ చేసి ఇవ్వవచ్చు గోవిందా.fraction ఆఫ్ సెకండ్ లో ఇన్కమ్ టాక్స్ deductionఅండర్ సెక్షన్ 80G సర్టిఫికెట్ ,డిజిటల్ పాస్ బుక్, acknowledge ment ప్రింట్ అవుట్ లు వస్తాయి గోవిందా.డోనార్ తన జీవితము లో మూడు సార్లు పేర్లు మార్పులు చేర్పులు చేసుకోవచ్చు గోవిందా.ఇక ఇప్పుడు మీరు పొందే (previleges) వరసగా బహుమానాలు
1)ప్రతి సంవత్సరం కోరుకున్న రోజు శ్రీవారి దర్శనం supatham సుపధం ద్వారా (మూడు రోజులు ముందు )
*టీటీడీ అధికారిక వెబ్ సైట్ తిరుపతి బాలాజీ డాట్ఏపీ డాట్ గౌవ్ ఇన్ TTD OFFICIAL WEBSITE tirupatibalaji.ap.gov.in* లో టికెట్ బుక్ చేసుకోండి.
2)ఇందు వెంట accomadation బుక్ చేసుకొనవచ్చు.
3)6 లడ్డూలు
4)శ్రీవారి తిరునామాలు ఉండే శాలువా -1
5)శ్రీవారి thirunamalu ఉండే బ్లౌజ్ piece-1
ఉచితముగా డోనార్ cell adiseshu guest house Tirumala లో (ఫోన్ నంబర్ 08772263001) ఇస్తారు గోవిందా. ఇవి అన్నీ కూడా ప్రతి సంవత్సరం ఉచితముగా ఒక సారి ఇస్తారు గోవిందా. మరిన్ని వివరాల కోసం టీటీడి tollfree నంబరు 18004254141 ,డోనార్ సెల్ ఆదిశేషువు గెస్ట్ హౌస్ 08772263001 ను సంప్రదించండి. శ్రీవారి సేవలో మల్లేశ్వర శర్మ ఏటుకూరు వేంకట.నెల్లూరు.ఆంధ్రప్రదేశ్ 📱6301474510🙏
పుట్టిన బిడ్డ ని డోనర్ గా చేయాలి, వన్ లాక్ డొనేషన్ అనుకున్న సందర్భంలో పుట్టిన బిడ్డకి డేటాఫ్ బర్త్ ఆధార్ కార్డు అప్డేట్ అయిన తరువాత మాత్రమే చేయగలము, మరియు తనకు ఈ మెయిల్ అడ్రస్ క్రియేట్ చేసి ఒక మొబైల్ నెంబర్ తో ఈ అప్డేట్ అయిన ఆధార్ కార్డు తో *తిరుపతిబాలాజీ. ఏపి.గొవ్. ఇన్ tirupatibalaji.ap.gov.in అఫిషియల్ సైట్ లో రిజిస్ట్రేషన్* చేసి తదుపరి తన పేరుతో డొనేషన్ ఎక్కువ లైఫ్ స్పాన్ ఉంటుంది అనుకునే సందర్భంలో చేయవచ్చు లేదా టీటీడీలో అకౌంట్లు లేని మరో మన అంటే ఆ బిడ్డ తల్లి లేదా తండ్రి టీటీడీ లో అకౌంట్ లేని మెయిల్ అడ్రస్ ఉండి ఉంటే ఆ మెయిల్ అడ్రస్ , ఫోన్ నెంబర్తో పుట్టిన బిడ్డ ఆధార్ నెంబర్ తో తనకు అకౌంట్ ఓపెన్ చేసి డొనేషన్ తన పేరుతో కట్టవచ్చు గోవిందా🙏
మరిన్ని వివరాలకు టీటీడీ TOLLFREE నెంబర్ 18004254141, 155257 ,టీటీడీ డోనార్ సెల్ ఆదిశేషుగెస్ట్హౌస్ తిరుమల ఫోన్ నెంబర్ 0877 226 347224 హౌర్స్ వర్కింగ్ లో ఉంటుంది కాల్ చేసి వివరాలు తెలుసుకోండి గోవిందా.
No comments :