ప్రతి మనిషి నిత్యం పూజ చేస్తున్నప్పుడు 16 గుణములను ప్రసాదించమని భగవంతుడిని ప్రార్ధించాలి.అవి👇
1.దీర్ఘాయువు
2.ఆరోగ్యం
3.కార్యసాఫల్యం
4.సంపద
5.వృద్ధి
6.స్థిరత్వం
7.వీర్యం(ధైర్యం)
8.ధర్మం
9.అర్థం
10.కామం
11.మోక్షం
12.భక్తి
13.జ్ఞానం
14.వైరాగ్యం
15.పాప భంజనం
16.పుణ్య ఆచరణం
ఇవన్ని ఎలా అడగాలో మనకి తెలియదు కనుక ఒకవేళ తెలిసినా అడుగవలసిన వరుస గుర్తుండదు కనుక దేనితో దేనికి సంబంధం ఉంటుందో , దాన్ని సాధింపగల నామాన్ని గుణంగా తీసుకుని వినాయకుడి నామాలుగా ఋషులు క్రోడీకరించారు.ఆ నామాలను శ్లోక రూపంలో (శ్రీ విఘ్నేశ్వర షోడశనామ స్తోత్రమ్) మనం నిత్యం పూజ చేసేటప్పుడు పఠించవచ్చు 🙏
No comments :
Please submit your suggestions, recommendations & queries